9, మే 2013, గురువారం

ఇప్పటికీ నన్ను వెంటాడె ఒక కమ్మని పాట

ఈ పాట మానవుడు దానవుడు అనే  శోభన్ బాబు ..శారద..కృష్ణకుమారి..నటించిన..మన తెలుగు చలన చిత్రం లోనిది..
ఇదే  చిత్రంలొ ఇంకొ మంచి పాట కూడ  ఉంది ..అది కూడ మీ కొసం ఇక్కడ అందిస్తున్న..
తేజ చానెల్   వచ్చిన కొత్తలొ..ఇలంటి పాత సినిమాలు బాగా వేసేవాడు..    
ఈ సినిమా లొ  కృష్ణకుమారి,శోభన్ బాబు ..తోబుట్టువులు ..పేదరికం లొ ఉంటారు... .
తన తమ్ముని ఆకలి తీర్చలేక  అప్పుడు ఆ అక్క  పాడె జోల పాట  ఇది..






అదే సినిమాలోని    ఇంకో పాట

2 కామెంట్‌లు:

  1. శ్రీ గారు మీ కామెంట్ చూసాను
    మీ మెయిల్ ఐడి ఇస్తే బృందావనం తదితర వివరాలు మెయిల్ చేస్తాము ...
    మీ ఆసక్తికి అభినందనలు
    ధన్యవాదాలు ...

    రిప్లయితొలగించండి

మరి మీ అభిప్రాయము చెప్పాలి కద...మరెందుకు ఆలస్యం ..కానియ్యండి..